హైదరాబాద్: 28°C
వార్తలు

తక్కువ క్వాలిటీ మొబైల్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్లపై నిషేధం

మొబైల్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాసిరకం ప్రొటెక్టర్ల అమ్మకాలపై నిషేధం విధిస్తూ..(BIS) ప్రమాణాలు తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నాణ్యత లేని ఉత్పత్తుల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది.