యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల వల్ల వ్యాపారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వదంతులు అవాస్తవమని, ఎండీఆర్‌పై చెల్లించే జీఎస్టీని వ్యాపారులు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ద్వారా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉందని ఎన్‌పీసీఐ వెల్లడించింది. చిన్న వ్యాపారులకు ఇది పూర్తిగా వర్తించదని పేర్కొంది.
వార్తలు
వ్యాపారులపై ఎలాంటి భారం ఉండదు: కేంద్రం


