జోధ్‌పుర్ వేదికగా సెప్టెంబరు 26 నుంచి భారత వాయుసేన ఆధ్వర్యంలో 'తరంగ్ శక్తి' విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-35, ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ వంటి అధునాతన ఫైటర్ జెట్లు ఈ విన్యాసాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
వార్తలు
భారత్ ఆధ్వర్యంలో 'తరంగ్ శక్తి' విన్యాసాలు


