హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని విస్తరించిన సీఎం విజయ్

తమిళనాడులో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సీఎం విజయ్ విస్తరించారు. చెన్నైలోని గాంధీ గ్రామం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. రాష్ట్రంలో ఇకపై 6 నుంచి 8వ తరగతులకూ బ్రేక్‌ఫాస్ట్ పథకం వర్తించనుంది. దీంతో అదనంగా 15.30 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించారు.