గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కేవడియాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పురస్కారాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
వార్తలు
గుజరాత్‌లో రాష్ట్రపతి ముర్ము పర్యటన


