హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో ANTF చీఫ్‌ల జాతీయ సదస్సు

ఢిల్లీలో ఇవాళ జాతీయ ANTF చీఫ్‌ల సదస్సు జరగనుంది. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. లక్నో, డెహ్రాడూన్‌లలో NCB జోనల్ కాంప్లెక్స్‌లకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఎన్‌సీబీ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభిస్తారు. డ్రగ్స్ నుంచి యువతను రక్షించడమే లక్ష్యంగా ఉత్తమ ANTFలకు కేంద్రం అవార్డులు అందజేయనుంది.