AP: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. రేపు అల్లూరి, పోలవరం, ఏలూరు, NTR, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు


