72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఇవాళ జరగనుంది. ఈ వేడుకను తొలుత న్యూఢిల్లీలో నిర్వహించాలని భావించినా.. తర్వాత గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు వేదికను మార్చారు. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ నటిగా యామి గౌతమ్ అవార్డు అందుకోనున్నారు. 2024 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక 'దాదాసాహెబ్ ఫాల్కే'అవార్డును కన్నడ దిగ్గజ నటుడు అనంత్ నాగ్ అందుకోనున్నారు.
వార్తలు
నేడు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక


