బాలలపై లైంగిక దాడుల కంటెంట్ అరికట్టే విషయంలో భారత్‌కు సహకరించడానికి గూగుల్ అంగీకరించింది. ఈ కంటెంట్‌పై భారత ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ నివేదికలను ముందుగా అమెరికా సంస్థకు గూగుల్ ఇస్తోంది. దీని వల్ల ఈ నివేదికలు అందడానికి చాలా సమయం పడుతోందని భారత్ చెప్పింది. దీంతో ఈ నివేదికలను తొలిసారి భారత్‌కి ఇవ్వడానికి గూగుల్ అంగీకరించింది.
వార్తలు
భారత్‌కు సహకరించేందుకు గూగుల్ అంగీకారం


