హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ నంబర్‌ ప్లేట్లు లేకుంటే 'నో పెట్రోల్‌, డీజిల్'

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలకు.. ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌, CNG సరఫరా చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. వాహనానికి హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అత్యవసర సేవలందించే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.