హైదరాబాద్: 28°C
వార్తలు

వాటితో BLAలకు సంబంధం లేదు: సుదర్శన్‌రెడ్డి

TG: బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (BLA) నోటీసులు జారీ చేసే ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లను గుర్తించడంలో BLOలకు సహకరించడం వరకే BLAల పాత్ర అని స్పష్టం చేశారు. SIR-2026లో అసాధారణ, మ్యాపింగ్‌ కాని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని.. అవసరమైన చోట కంప్యూటర్ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.