హైదరాబాద్: 28°C
వార్తలు

147గ్రామాల్లో CASO.. 82మందికి కౌన్సెలింగ్

ASR: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సమావేశమయ్యారు. ‘చైతన్యం’ కార్యక్రమాలు గంజాయి ప్రభావిత గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. 147గ్రామాల్లో CASO నిర్వహించి 82 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు.