KMM: కూసుమంచి మండలం జీళ్ళచెరువు సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. జీళ్ళచెరువు, గోపాలరావుపేట, నేలపట్ల, అగ్రహారం, మునిగేపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వారు అన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


