ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం నిర్వహించిన వేలంలో 163 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం కేంద్ర నిర్వహణ అధికారి ఎం. శంకరరావు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని అనకర్లపూడి, ముప్పరాజుపాలెం, పెరిదేపి, గ్రామాలకు చెందిన రైతులు 1096 బేళ్లను వేలానికి తీసుకొని వచ్చారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ 250, కనిష్ట ధర కేజీ రూ 110, సరాసరి ధర కేజీ రూ 177.74 గా నమోదైంది.
వార్తలు
వేలంలో 163 బేళ్ల పొగాకు తిరస్కరణ


