ASR: పిల్లలను తప్పకుండా బడికి పంపించాలని జీకేవీధి సీఐ బీ.సుధాకర్ తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం రాత్రి సీలేరు శివాలయం వీధిని స్థానిక ఎస్సై ఎండీ యాసిన్‌తో కలిసి సందర్శించారు. స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను బాగా చదివించాలని, వారి ప్రవర్తనను నిరంతరం గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు.
వార్తలు
'పిల్లలను తప్పకుండా బడికి పంపించాలి'


