కర్నూలులో మంగళవారం గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వినాయక్ ఘాట్‌తో పాటు నన్నూరు, ఉలిందకొండ ప్రాంతాల్లో అదనపు నిమజ్జన ఘాట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.
వార్తలు
నిమజ్జనానికి 1,700 మంది పోలీసులతో బందోబస్తు


