BDK: అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పెండింగ్ సర్వేలు, సరిహద్దుల నిర్ధారణను వేగంగా పూర్తి చేసి స్పష్టమైన నివేదికలు ఇవ్వాలని సూచించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల మళ్లింపు, CA భూముల ప్రతిపాదనలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
వార్తలు
అటవీ–రెవెన్యూ భూ సమస్యలపై సమీక్ష


