AKP: చీడికాడ (మం) మండలంలోని తునివలసలో శ్రీ మరిడిమాంబ ఆలయం వద్ద తాగునీటి బోరు నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. రిటైర్డ్ గిరిజన కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటి అప్పారావు సత్యారావు సొంత నిధులతో ఈ బోరు నిర్మిస్తున్నారు. గ్రామస్తుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన పనులకు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
ఆలయం వద్ద బోరు నిర్మాణ పనులు


