కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఢిల్లీ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. సోనియా ఓటరు నమోదు వివాదంపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. ఫిర్యాదను మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. రీజాయిండర్ ఆర్డర్ ఇవ్వాలని మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది.
వార్తలు
సోనియా గాంధీకి కోర్టు షాక్


