హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్యలో 105 సార్లు విరాళాల చోరీ

అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు సుప్రీంకోర్టుకు సిట్ వెల్లడించింది. ఆ చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలిపింది. చోరీకి పాల్పడిన వారందరినీ గుర్తించినట్లు పేర్కొంది. ఆలయానికి ఇచ్చే విలువైన వస్తువులను SBI లాకర్‌లో భద్రపరిచినట్లు వివరించింది. సెప్టెంబర్ 25 నాటికి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.