హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సొసైటీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాశీ

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార సొసైటీ అధ్యక్ష పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చొక్కా కాశి పోటీకి దిగారు. ఈ మేరకు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మత్స్యకారులకు మంజూరు అవుతున్న సంక్షేమ పథకాలు దారి మల్లుతున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. దీంతో అర్హులైన మత్స్యకారులు అన్యాయానికి గురవుతున్నారన్నారు.