హైదరాబాద్: 28°C
తెలంగాణ

కండ్లకోయ స్కూల్‌కు కొత్త వసతులు

MDCL: కండ్లకోయ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. ఐక్లీన్‌ సంస్థ సహకారంతో రూ.32 లక్షల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. పాఠశాల అభివృద్ధికి సంస్థ అందిస్తున్న సహకారంపై స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.