హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRSలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ

BPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో ఎస్పీ ఉమామహేశ్వర ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళల సమర్పించిన ఫిర్యాదులపై తొందరగా విచారణ చేసి పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన అనంతరం నివేదిక సమర్పించాలని సూచించారు.