హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల సమన్వయంపై కీలక సమావేశం

TPT: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్ ఇన్‌చార్జ్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యాచరణ, నాయకుల భాగస్వామ్యం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పాల్గొన్నారు.