VZM: 'దేశమంటే మట్టికాదోయ్, దేశమును ప్రేమించుమన్నా' వంటి గీతాలను రచించి దేశభక్తిని పెంపొందించిన 'కవిశేఖర' గురజాడ ఎలమంచలి దగ్గర్లోని రామవరంలో 1862 ఇదే రోజున జన్మించారు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం విజయనగరంలో గడిపారు. తెలుగు సాహిత్యంలో 'కన్యాశుల్కం' రచించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అద్భుతమైన నాటకం. సమాజంలోని మూఢనమ్మకాలను, అసమానతలను తన రచనల ద్వారా ఎండగట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడు 'గురజాడ'

