W.G: తమిళనాడులో విజయ్ కంటే ముందే, ఆర్టీసీ డ్రైవర్ కొడుకైన తనకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి సామాన్యులకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతనిచ్చారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రశంసలు పవన్ నాయకత్వానికి నిదర్శనమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సామాన్యులకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత'


