హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో పడి బాలుడు గల్లంతు

W.G: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యాగార్లపల్లి ఫ్లైఓవర్ వద్ద బట్టలుతుకుతున్న తల్లి వద్ద ఆడుకుంటూ నాలుగేళ్ల చుక్క మధు సత్య కౌశిక్ ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో కాలువలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.