హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి పేరు వెనుక అసలు కథ ఇదే..!

KKD: రాజమహేంద్రవరం నగరానికి కాలానుగుణంగా పలు పేర్లు వచ్చాయి. తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్ర పేరుతో ‘రాజమహేంద్రవరం’ అనే పేరు ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఇది ‘రాజమండ్రి’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రిటిష్ కాలంలో ‘రాజమండ్రి’ పేరు వాడుకలో ఉండగా, 2015లో అధికారికంగా ‘రాజమహేంద్రవరం’గా పేరు మార్చారు.