హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైన్స్ ల్యాబ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాలలో రూ.70 లక్షలతో నిర్మించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ ల్యాబ్స్‌ను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం అదనపు గదులు, మరుగుదొడ్లు, బాలికల వసతిగృహం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు/