CTR: కుప్పంలో రౌడీయిజం చేస్తే శాశ్వతంగా వెళ్లగొడతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. చంపడానికి, చావడానికి సిద్ధమంటున్న వారికి అలాంటి ఆలోచనలు వద్దన్నారు. కుప్పంలో రౌడీయిజం చేస్తే తోక కట్ చేస్తానని వ్యాఖ్యానించారు. కుప్పం నేరస్తుల అడ్డా కాదని, మంచి వాళ్ల అడ్డా అని అన్నారు. నేరస్థులను తరిమికొట్టే శక్తి కుప్పం ప్రజలకు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం నేరస్తుల అడ్డా కాదు: సీఎం


