HYD: ‘ఇరుముడి’ సినిమా పాట స్టైల్‌లో రూపొందించిన పోలీసుల సాంగ్ ఆకట్టుకుంటోంది. ‘యాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో’ అంటూ డీజేల మోతపై ఆలోచింపజేసేలా తెలంగాణ పోలీసులు పాటను రూపొందించారు. రాంగోపాల్‌పేట సీఐ సురేశ్‌కుమార్ చేసిన ఈ ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మీరు సూపర్ సర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ‘డీజేలు మనకొద్దురో’.. పోలీసుల సాంగ్ వైరల్


