VKB: దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2)పై కాంగ్రెస్ నాయకులు సమీక్ష నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ హాజరై అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. SIR కోఆర్డినేటర్ మాణిక్యం మల్లేశ్ బీఎల్‌ఓలకు దిశానిర్దేశం చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
దౌల్తాబాద్‌లో SIR-2పై కాంగ్రెస్ సమీక్ష


