GNTR: తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి (30) అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. మృతి కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు సౌత్ డివిజన్ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావును విచారణ అధికారిగా నియమించారు. త్వరగా విచారణ పూర్తి చేసి ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చీకటి గోపి మృతిపై విచారణకు ఆదేశం


