VKB: పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తండాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా పరిశీలన కొనసాగుతోంది. వయస్సు వ్యత్యాసం, పేర్లలో తప్పులు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు బీఎల్‌ఓ అరుణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు అవసరమైన ధ్రువపత్రాలు, ఫొటో సమర్పించి వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
తప్పులున్న ఓటర్లకు నోటీసులు జారీ


