MBNR: భూత్పూర్ మండలం అన్నసాగర్‌లో సోమవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించామని, ప్రస్తుతం సరఫరా ఆరు గంటలకు ఎందుకు పడిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.
తెలంగాణ
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే


