SRD: జిన్నారం మున్సిపల్ పరిధిలోని మంగంపేట జడ్పీ హైస్కూల్ బయాలజీ ఉపాధ్యాయుడు దావునూరి చంద్రశేఖర్‌కు 2026 'జెట్ వినూత్న ఉపాధ్యాయ అవార్డు' లభించింది. విద్యార్థులకు కృత్యాధార, అనుభవపూర్వక బోధన అందిస్తూ, వినూత్న సామగ్రితో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందిస్తున్నందుకు సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో ఈ పురస్కారం అందజేశారు.
తెలంగాణ
మంగంపేట ఉపాధ్యాయుడికి అవార్డు


