ASR: అల్పపీడన ప్రభావంతో డుంబ్రిగుడ (మం) అరకు సంతబయలు పరిసర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిస్తుంది. మధ్యాహ్నం 2.45 గంటల నుంచి వర్షం కురుస్తుండటంతో అప్పటివరకు నెలకొన్న ఎండ తీవ్రత, ఉక్కపోత తగ్గి వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, తోటల సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షం


