MDK: రామాయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ గేట్ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలని మెదక్ డిపోలో ఏడీఎంకు గ్రామస్తుడు రాజేందర్‌రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. బస్సులు నిలిపితే స్థానికులు, ప్రయాణికులు, టీచర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. దీనిపై డీఎం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని, గ్రామ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఎక్స్‌ప్రెస్ బస్సు హాల్టింగ్ ఇవ్వాలి'


