MDK: రామాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో షాజలుద్దీన్ ఆధ్వర్యంలో ప్రజావాణికి 13 అర్జీలు వచ్చాయి. తహసీల్దార్ రజనీకుమారి, ఏవో ప్రవీణ్, కమిషనర్ రవీందర్‌లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ 4, మున్సిపాలిటీ 3, విద్యుత్ 2, ఎస్సీ కార్పొరేషన్, ఇందిరమ్మ ఇళ్లు, పోలీస్, పంచాయతీరాజ్‌లకు ఒక్కో అర్జీ రాగా పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: 'సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి'


