SRD: ఖేడ్ వ్యవసాయ డివిజన్ పరిధిలో ఈ ఏడాది మొత్తం 95,050 ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. అత్యధికంగా కంగ్టి మండలంలో 32,000 ఎకరాలు, ఖేడ్‌లో 23,500 ఎకరాలు, మనూర్‌లో 20,100 ఎకరాల్లో సాగవుతోంది. అలాగే నాగలిగిద్దలో 18,200 ఎకరాలు, సిర్గాపూర్‌లో 16,800 ఎకరాలు, నిజాంపేటలో 1,100 ఎకరాల్లో సాగులో ఉంది. కల్హేర్ మండలంలో అతి తక్కువగా కేవలం 750 ఎకరాల్లో ఉంది.
తెలంగాణ
పత్తి పంట సాగు వివరాలు ఇలా


