KMM: వైరా మండలం పాలడుగులో సోమవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ చావా రేణుక ఆధ్వర్యంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం జరిగింది. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ షేక్ బిజాన్‌బీ మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పౌష్టికాహారం కీలకమన్నారు. సమతుల్య ఆహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం


