KMR: రామారెడ్డి మండలం రెడ్డిపేటలోని రైస్‌మిల్ పై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఇలాంటి అనుమతులు లేకుండా 320 క్వింటాళ్ల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శేఖర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.
తెలంగాణ
రైస్ మిల్‌పై విజిలెన్స్ అధికారుల దాడి


