నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర ఈ నెల 30, అక్టోబర్ 1న జరగనుంది. ఈ క్రమంలో బంగారుపేటకు చెందిన చేనేత కళాకారుడు మురళీకృష్ణ మగ్గంపై పోలేరమ్మ ప్రతిమను రూపొందించారు. జాకార్డు యంత్రంతో జామ్లానీ పద్ధతిలో నూలు, గ్రాము బంగారంతో దీన్ని తయారు చేశారు. దీనికి డిజైనర్‌గా నాగరాజు వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: WOW.. మగ్గంపై పోలేరమ్మ చిత్రం


