హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్నానపు ఘాట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: ఎలమంచిలి (మం) జంపపాలెం శారద నది వద్ద రూ. 4.5 లక్షలతో చేపట్టిన స్నానపు ఘాట్‌ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. విగ్రహాలు నిమజ్జనం చేసుకునేందుకు, పుణ్య స్థానాలు ఆచరించేందుకు వీలుగా దీనిని నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.