NLG: నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని ఓ పాఠశాల వద్ద పుట్బోర్డు ఎత్తు తక్కువగా ఉండటంతో, గణేష్ విగ్రహాల నిమజ్జన వేదికలో ఈరోజు జిల్లా అధికారులు మార్పులు చేశారు. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు వేములపల్లి కాలువలో, 9అడుగుల వరకు ఎత్తు ఉన్న విగ్రహాలు వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాలని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు.
తెలంగాణ
వినాయక విగ్రహాల నిమజ్జన స్థలంలో మార్పు


