హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BCలు రాజ్యాధికార సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలి'

మంచిర్యాల జిల్లా కేంద్రంలో పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా బాపూజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంస్థ అధ్యక్షులు వెంకటయ్య మాట్లాడుతూ.. బాపూజీ స్ఫూర్తితో BCలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలల్లో రాజ్యాధికార సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.