హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎసైగా పదోన్నతి

KMM: హెడ్ కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సైగా పదోన్నతి పొందిన 11 మంది పోలీసు అధికారులను సీపీ సునీల్ దత్ అభినందించారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో వారికి ఏఎస్సై చిహ్నాలను అలంకరించారు. పదోన్నతి పొందిన వారిలో ఎస్‌డీ జలీల్, జే.రవి, ఎస్‌కే ఖాసిం అలీ, కే.వెంకటేశ్వరరావు, కే.చెన్నారావు తదితరులు ఉన్నారు.