హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన వేడుకలకు రూట్ మ్యాప్ సిద్ధం

KMM: జిల్లాలో సుమారు 2,700 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండపాల నుంచి నిమజ్జన ప్రాంతాలకు రూట్ మ్యాప్‌లు సిద్ధం చేశారు. భద్రత, బందోబస్తు చర్యలను పోలీసులు చేపట్టారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు.