NRPT: నర్వ మండలంలోని 8 అంగన్వాడీ కేంద్రాల నూతన భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.1.20 కోట్లు మంజూరు చేసిందని బీజేపీ మండల అధ్యక్షుడు టి. అజిత్ సింహారెడ్డి తెలిపారు. ఎంపీ డీకే అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కృషితో నిధులు వచ్చాయని పేర్కొన్నారు. పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు.
తెలంగాణ
అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు


