హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలో వసతులు కల్పించాలని బీజేపీ వినతి

KRNL: ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ పార్టీ నార్త్ మండల ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట్ల రామకృష్ణ సబ్‌కలెక్టర్‌కు ఇవాళ వినతిపత్రం అందించారు. BJP జనతా వారథి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ల విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని, రోగులకు సక్రమంగా వైద్యం అందేలా చూడాలని కోరారు.